ఎలెక్టోరల్ బాండ్ అంటే తెలియని వారు ఉన్నారు .కానీ అదే రాజకీయ పార్టీ కి విరాళాలు ఇవ్వడం అంటే అందరకి అర్ధమవుతుంది.ఇంతకీ ఇప్పుడు ఎందుకు కొత్తగా చెప్తున్నారు అనేగా, కొత్తగా కాదు కొత్త గా ఆలోచిస్తారు అని చెప్తున్నాను.రాజకీయ పార్టీ కి విరాళాలు అంటే ఆ పార్టీ పైన అభిమానం తో ఇస్తున్నారు అని అనుకుంటారు. అది అభిమానం తో కొందరు ఇస్తే మరి కొంతమంది వాళ్ళ అవసరాలు కోసం ఇస్తారు అంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్ వాళ్ళకి ఇమ్మని అడగడం కోసం ,లేదా ఫ్రాడ్ కంపెనీస్ పెట్టడానికి రాజకీయ పార్టీ లు ఎక్కడ అడ్డు పడతాయో అని వాళ్ళకి ఇలా విరాళాలు ఇస్తారు.సి గ్రేడ్ కంపెనీ లు అని ఇలా గవర్నమెంట్ తో వాళ్ళ పని చేయించుకోవడానికి వాళ్ళ పని కి అడ్డు రాకుండా ఉండడానికి ఇలా విరాళాలు ఇస్తారు.
ఈ విరాళాలు వల్ల ఆ రాజకీయ పార్టీ రాజకీయ పనులు కోసం ఉపయోగిస్తారు. ఈ విరాళాలు ఇచ్చే వాళ్ళ వివరాలు ని గోప్యాంగా ఉంచుతున్నారు .ఇలా ఉంచడం నల్ల ధనం కూడా ఉండవచ్చు అని కొంతమంది అభిప్రాయం .కొంత మంది అభిప్రాయం అనే కంటే ఇందులో నిజం కూడా అయ్యుండొచు అని మీకు అనిపిస్తుంది కదా మీకే కాదు చాలా మందికి అనిపించింది అందుకే కోర్ట్ లో కేసు వేశారు .ఇది డి వై చంద్రచూడ్ నేతృత్వం లో ౫ గురూ న్యాయవాదులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జెల్ బీ.ర్ గవాయ్, జస్టిస్ పార్టీ వాలా , జస్టిస్ మనోజ్ మిశ్రా తో అక్టోబర్ 31,2019 న కేసు ని రిజర్వు చేసింది. 2024లో Feburary 15 న కోర్ట్ తీర్పు ఇచ్చింది .సుప్రీమ్ కోర్ట్ ఈ బాండ్స్ ని బాన్ చేసింది. ఎందుకంటే నల్ల ధనం ఉండొచ్చు అని రాజకీయ పార్టీ ల బేధాలను చూపుతుంది అని బాన్ చేసింది .బాన్ చేసిన తరవాత అదే SBI పాటించింది.SBI కూడా ఎలెక్టోరల్ బాండ్స్ ని ఆపేసింది.కోర్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం సిబిఐ
అండ్ ED ఎంక్వయిరీ చేసారు .ఆలా చేయగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ని వాళ్ళ ఆఫీసియల్ వెబ్సైటు
లో పొందుపరిచారు వాళ్ళు ఏమని చెప్పారు అంటే బీజేపీ కే 58 శాతం ఎలెక్టోరల్ bond ద్వారా డబ్బు వచ్చింది ఆ తరవాత బెంగాలీ పార్టీ తిరణమూల్ కాంగ్రెస్ కి 1,678 కోట్లు ,ఆ తరవాత ,congress పార్టీ కి 1,478 కోట్లు ,ఆ తరవాత భారత్ రాష్ట్రీయ సమితి పార్టీ కి 1,322 కోట్లు అందాయాని తెలిపింది.దీనికి పరకాల ప్రభాకర్ గారు,నిర్మల సీతారామన్ భర్త స్పందించారు.బీజేపీ కి ఓటర్లు సమాధానం చెప్తారు .అని ఓటర్లు కి ఎవరు ఏంటి అనేది తెలుసు అని వాళ్ళు ఇప్పుడు జాగ్రత్తపడతారు అని తెలిపారు.
1,678 కోట్లు వచ్చింది అది కూడా ఈ రైడ్ జరిగాక అసలు ఈ ఎలెక్టోరో బాండ్ లు ఎందుకు ప్రవేశ పెట్టారు అంటే రాజకీయ పార్టీ లకి విరాళాలు ఇవ్వడానికి మాత్రమే దీనిని మోదీ ప్రభుత్వం తీసుకువచ్చింది.కానీ ఈ ఎలెక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీ నే ఎక్కువ మొత్తం లో అంటే 58 శాతం అందుకుంది.ఎలాక్టోరల్ బాండ్ ని బాన్ చెయ్యడం మంచిదే కదా బ్లాక్ మనీ కి చోటు ఉండదు.
“రాజకీయ పార్టీలకి ఎలక్షన్స్ టైం లో ఎలెక్టోరల్ బాండ్ నిషేధం తో షాక్”.
Truetoliferegional dosen’t take any responsibility for this article