True to Life White logo
True to Life Logo
HomeNewsసీఎం గా తప్పుకోవాలని కోర్ట్ ఆదేశాలు జారీ !

సీఎం గా తప్పుకోవాలని కోర్ట్ ఆదేశాలు జారీ !

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని లిక్కర్ కేసు లో అరెస్ట్ చేసిన విషయం అందరకి తెలిసిందే.కేజ్రీవాల్ ని ఎందుకు అరెస్ట్ చేసారు ? కేజ్రీవాల్ అర్రెస్ట్ చెయ్యడానికి కారణం ఏంటి? ఇవన్నీ వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం?
లిక్కర్ స్కాం లో భాగంగా కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసారు.కేజ్రీవాల్ ముందు కవిత ని అరెస్ట్ చేసారు ఈ అరెస్ట్ తో అందరు ఆతర్వాత కేజ్రీవాల్ ని అరెస్ట్ చేస్తారు అని అనుకున్నారు.కేజ్రీవాల్ కి ఈడి 9 సార్లు నోటీసులు పంపించింది.కానీ కేజ్రీవాల్ పట్టించుకోలేదు పైగా ఢిల్లీ కోర్ట్ కి నాకు ఏటువంటి బెదురింపు నోటీసు లు రాకూడదని కోర్ట్ లో ర్ట్ లో పిటిషేన్ వేసాడు కానీ కోర్ట్ దానికి ఒప్పుకోలేదు. ఈడి కేజ్రీవాల్ కి 9 సార్లు నోటీసు లు పంపించిన కూడా స్పందించలేదు అని కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వమని అడిగింది.కోర్ట్ పర్మిషన్ ఇచ్చిన రోజులకు ఈడి వచ్చి కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసి తీసుకువెలింది.సిబిఐ కోర్ట్ ని 10 రోజులు గడువు అడిగింది.కానీ కోర్ట్ 6 రోజులు ఇచ్చింది ఈ 6 రోజులు లో కేజ్రీవాల్ తప్పు ఉన్నట్టు నిరూపించాలి.అలాగే ఈడి ,కేజ్రీవాల్ చేసిన తప్పు ప్రూవ్ చేసింది .
ఈ లిక్కర్ కేసు లో కేజ్రీవాల్ గురించి ఎలా బయటపడింది అంటే కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయకముందు ఈలిక్కర్ కేసు లో 16 వ వ్యకి అంటే కవిత కి ముందు 15 మందిని అరెస్ట్ చేసారు.ఈ 15 మంది ని అరెస్ట్ చేసి, వీళ్ళు ఎంక్వయిరీ లో చెప్పిన దాని బట్టి నిజలు బయటకి వచ్చాయి.అసలు లిక్కర్ స్కామ్ బయటకి ఎలా వచ్చింది అంటే కేజ్రీవాల్ లిక్కర్ పాలసీ ని మార్చారు . కొన్ని కారణాల చేత మార్చడం జరిగింది అని చెప్పారు.అలాగే ప్రైవేట్ లిక్కర్ నుండి గవర్నమెంట్ కి రావాల్సిన సొమ్ము ను మాఫీ చేసారు.143 కోట్లు government కి నష్టం చేసారు. దీనితో చీఫ్ సెక్రెటరీ కి డౌట్ వచ్చి కంప్లైంట్ చేసారు.అతను ఈ లిక్కర్ కేసు ని ముందుకు తీసుకెళ్లారు చెప్పారు ఈడి CBI కి చెప్పారు.ఇందులో సమీర్ మాహేంద్రా, అరుణ్ రామచంద్ర పిళ్ళై,ఎం రాఘవ రెడ్డి, శరత్ చంద్ర రెడ్డి ఇలా చర్చల మంది పేర్లు బయటకి వచ్చాయి .వీళ్ళందరూ కలిసి లిక్కర్ కంపెనీ పెట్టడానికి aap partyకి సహాయకంగా కోట్లు ఇచ్చినట్టు తెలిసింది ఈ వంద కోట్లు చాలా చేతులు మారినట్టు ఈడి కి తెలిసింది. ఈడి ఎంక్వయిరీ చేసితే తెలిసింది ఏంటి అంటే సమీర్ మాహేంద్రా, అరుణ్ రామచంద్ర పిళ్ళై,ఎం రాఘవ రెడ్డి, శరత్ చంద్ర రెడ్డి ,ఆడిటర్ బుచ్చిబాబు ,వీళ్ళని సౌత్ స్కోప్ గా నిర్దారించింది ఈ సౌత్ స్కోప్ ఆమ్ ఆద్మీ party కి 100 కోట్లు ఇచ్చింది అని విజయ్ నైర్ ఎంక్వయిరీ లో తెలిపారు.ఇదంతా కేజ్రీవాల్ కన్ను సన్నలోనే జరిగింది అని నిర్దారించి కేజ్రీవాల్ కి నోటీసు లు పంపించింది ఈడి పంపించిన నోటీసు లకి స్పందించలేదు అని ఫిబ్రవరి లో కోర్ట్ లో పిటిషన్ వేశారు .మార్చ్ లో కోర్ట్ పర్మిషన్ ఇచ్చింది కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయడానికి పర్మిషన్ తీసుకున్నారు కవిత ని అరెస్ట్ చేయడానికి ఏ ఈడి టీం అయితే వచ్చారో వాళ్లే కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసారు.అందరు కేజ్రీవాల్ సీఎం పోస్ట్ కు చేస్తారు అని ఆనుకున్నారు కానీ కేకేజ్రీవాల్ జై నుండి తన బాధ్యత ని నిర్విర్తాంచడానికి ఈర్పాట్లు చేసుకున్నారు కాని కోర్ట్ దీనికి ఒప్పుకోలేదు ఈ రాజ్యాంగం లో ఇలా లేదు అని కోర్ట్ తేల్చింది.దీనితో
కేజ్రీవాల్ తన పోస్ట్ కి రిజైన్ చేసారు.దీనిపై విపక్షాలు ఇదంతా ప్రతిపక్షాలు కావాలని చేసిన కుట్ర అని ఆరోపించింది.ఇక్కడ అర్ధం కానీ విషయం ఏంటి అంటే కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడడం తోనే తన రాజకీయ భవిష్యత్తు మొదలయింది.ఇప్పుడు అదే కేజ్రీవాల్ అవినీతి కేసు లో ప్రధాన కారకుడు అని ఈ డి తేల్చింది
రాజాకీయం ల్లో కి రాగానే రాజకీయ పరిస్థితులు మార్చేసారా ?లేదా రాజకీయం లో ఉండాలి అంటే డబ్బు ఉండాలి అనే ఉద్దేశంతో ఇలా మారారు రాజభోగాల్ని

“రాజికియం రాజభోగాల్ని ఇవ్వడమే కాదు రాంగ్ రూట్ లో వెళ్ళడానికి దారి చూపిస్తుంది” .

Truetoliferegional dosen’t take any responsibility for this article

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments